ప్రసిద్ధ రచయిత, విరసం నేత వరవరరావుకు మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. అత్యాధునిక వైద్యం అందించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు విన్నవించారు.
వరవరరావుకు మెరుగైన వైద్యం అందించండి: లోకేశ్ - వరవరరావు ఆరోగ్యంపై మహారాష్ట్ర సీఎంకు లోకేశ్ వినతి
ప్రసిద్ధ రచయిత, విరసం నేత వరవరరావుకు మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
నారా లోకేశ్