Lokesh on polavaram: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం జగన్ పరిహాసం చేశారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఒక్కో నిర్వాసితుడికి రూ.19 లక్షల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ తర్వాత రూ.10 లక్షలు ఇస్తానని మాట మార్చారన్నారు. ఇప్పుడు రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను లోకేశ్.. తన ట్విట్టర్ ఖాతాకు జతచేశారు.
Lokesh fires on CM Jagan: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం పరిహాసం చేశారు: లోకేశ్ - ap latest news
Lokesh on polavaram: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం జగన్ పరిహాసం చేశారని.. తెదేపా నేత నారా లోకేశ్ దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఒక్కో నిర్వాసితుడికి రూ.19 లక్షల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చారన్నారు.
![Lokesh fires on CM Jagan: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం పరిహాసం చేశారు: లోకేశ్ lokesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14642799-445-14642799-1646452631985.jpg)
పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం పరిహాసం చేశారు: లోకేశ్