అవినీతిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నెంబర్ 14400కు బదులుగా 6093 పెట్టి ఉంటే బాగుండేదని నారా లోకేశ్ విమర్శించారు. చంచల్‌గూడ జైలులో ఉన్నందుకు జగన్‌కు ఆ నెంబర్ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజల సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేశాక అవినీతిపై జగన్ మాట్లాడాలని హితవు పలికారు.
అవినీతిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 6093 అయితే బాగుండు: లోకేశ్ - అవినీతిపై టోల్ ఫ్రీ నెంబర్ న్యూస్
సీఎం జగన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. అవినీతిపై ఫిర్యాదుకు జగన్ టోల్‌ఫ్రీ నెంబర్ 14400 పెట్టారని.. దానికి బదులు వేరే నెంబర్ పెడితే బాగుండేదని వ్యాఖ్యానించారు.
lokesh comments on jagan