ఇదీ చదవండి:
వందేమాతరం శ్రీనివాస్‌కు లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు - వందేమాతరం శ్రీనివాస్ పుట్టన రోజు వార్తలు
సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారి మైకు ముందు పాడిన రోజునే తన పుట్టినరోజుగా చేసుకున్నారని అన్నారు. వందేమాతరం శ్రీనివాస్ పాడిన జన్మభూమి పిలుస్తోంది గీతం ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి ఎంతో ప్రేరణ కలిగిస్తుందని లోకేష్ చెప్పారు.
lokesh birthday wishes to vandemataram srinivas