ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 20, 2020, 7:04 AM IST

ETV Bharat / city

లాక్​ డౌన్​ నిబంధనలు ఉల్లఘింస్తే చర్యలు తప్పవు

అనవసరంగా వాహనం రోడ్లపైకి తీసుకువచ్చే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాహనాలు జప్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. కేసు నమోదు చేస్తే యువకులు, విద్యార్ధుల భవిష్యత్​కు ప్రమాదముంటుందని పోలీసులు చెపుతున్నారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు సేఫ్టీ టన్నెల్స్ ఏర్పాటుచేశారు . విజయవాడలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో మాప్రతినిధి పూర్తి వివరాలందిస్తారు .

లాక్​ డౌన్​ నిబంధనలు ఉల్లఘింస్తే చర్యలు తప్పవు
లాక్​ డౌన్​ నిబంధనలు ఉల్లఘింస్తే చర్యలు తప్పవు

.

లాక్​ డౌన్​ నిబంధనలు ఉల్లఘింస్తే చర్యలు తప్పవు

ABOUT THE AUTHOR

...view details