మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన కారణంగా.. విజయవాడలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. కొంతమంది అత్యవసర పనుల సాకుతో రోడ్లపైకి వస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత రోడ్లపై కనిపించిన వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. విజయవాడలో లాక్ డౌన్ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ అందిస్తారు.
విజయవాడలో పకడ్బందీగా లాక్‌డౌన్ నిబంధనల అమలు - vehicles seized in vijayawada
కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతోంది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలు, ఇతర అవసరాల కోసం బయటకొచ్చేందుకు వెసులుబాటు కల్పించారు.

విజయవాడలో పకడ్బందీగా లాక్‌డౌన్ నిబంధనల అమలు