ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'లబ్ధిదారుల ఇళ్లను.. కోవిడ్ రోగులకు చికిత్స కోసం వాడతారా?'

విజయవాడ సింగ్ నగర్ లో నిర్మాణం పూర్తై లబ్ధిదారులకు కేటాయించని ఇళ్లలో.. కోవిడ్ రోగులను ఉంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై.. ఆందోళన చేశారు.

people agitate at vijayawada
లబ్ధిదారుల ఇళ్లను కోవిడ్ రోగులకు వాడడాన్ని అడ్డుకున్న స్థానికులు

By

Published : Apr 24, 2021, 8:47 PM IST

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలోని 60 వ డివిజన్ వాంబే కాలనీలో కొత్తగా నిర్మించిన జీ ప్లస్ త్రీ అపార్ట్​మెంట్లలో.. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటును అక్కడి స్థానికులు వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ... ఆందోళన చేపట్టారు. నిర్మాణం పూర్తై లబ్ధిదారులకు కేటాయించని ఇళ్లలో కోవిడ్ రోగులను ఉంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details