ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైసెన్స్​డ్​ సర్వేయర్ల అర్ధనగ్న ప్రదర్శన

గ్రామ సచివాలయాల్లో నియమించే పోస్టుల్లో తమను నియమించాలని డిమాండ్​ చేస్తూ లైసెన్స్​డ్​ సర్వేయర్లు విజయవాడ ధర్నా చౌక్​ వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

By

Published : Jul 26, 2019, 6:56 PM IST

ధర్నా చౌక్​ వద్ద లైసెన్స్​డ్​ సర్వేయర్ల అర్ధనగ్న ప్రదర్శన

ధర్నా చౌక్​ వద్ద లైసెన్స్​డ్​ సర్వేయర్ల అర్ధనగ్న ప్రదర్శన

విజయవాడ ధర్నా చౌక్​లో లైసెన్స్​డ్​ సర్వేయర్లు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. గ్రామ సచివాలయాల్లో నియమించే సర్వే అసిస్టెంట్​ పోస్టులకు...మండల కార్యాలయాల్లో పని చేస్తున్న లైసెన్సుడ్​ సర్వేయర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెం.800 ప్రకారం సర్వే శాఖ ద్వారా శిక్షణ పొందినవారిని.. ఆ శాఖ నిర్వహించిన పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించిన సర్వేయర్లను గ్రామ సచివాలయాల్లోని సంబంధిత పోస్టుల్లో నియమించాలని ముత్యం గౌడ్​ డిమాండ్​ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details