ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 'మద్యం' విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి - teachers at liqour shops

మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయుల విధులపై ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. విశాఖ జిల్లా కలెక్టర్.. ఉపాధ్యాయులను ఆ విధుల నుంచి తప్పించారు.

Liberation of teachers from guard at liquor stores
మద్యం దుకాణాల వద్ద కాపాలా నుంచి ఉపాధ్యాయులకు విముక్తి

By

Published : May 6, 2020, 11:37 AM IST

మద్యం దుకాణాల వద్ద మందుబాబులను నియంత్రించే విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగింది. ఈ విషయంపై.. "విద్యాబుద్ధులు నేర్పేవారు.. మద్యం బారులు నియంత్రించారు" అని ఈటీవీ భారత్ లో వచ్చిన కథనంపై కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు.

ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్దే కాదు... కరోనా విధులు నుంచి కూడా తప్పించారు. ఫలితంగా... విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 600 మంది ఉపాధ్యాయులకు ఊరట లభించింది.

ABOUT THE AUTHOR

...view details