ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు - ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 8 నుంచి 2020- 21కి సంబంధించిన లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ని చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

By

Published : Nov 6, 2021, 10:20 PM IST

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆ సంస్థ ఉద్యోగులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 8 నుంచి 2020- 21కి సంబంధించిన లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ని చెల్లించాలని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ABOUT THE AUTHOR

...view details