సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను కించపరిచేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో న్యాయవాదులు నిరసన చేపట్టారు. బీ.ఆర్.అంబేడ్కర్‌లా అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
విజయవాడలో న్యాయవాదుల నిరసన - విజయవాడ నేటి వార్తలు
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో న్యాయవాదులు నిరసన చేపట్టారు.

విజయవాడలో న్యాయవాదుల నిరసన