AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో మరో ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి మరో 162 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,821 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 35,071 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
India Covid cases: దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్యలో స్వలంగా పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,984 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 247 మంది వైరస్‌తో మరణించారు. 24 గంటల వ్యవధిలో 8,168 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.