LATEST CORONA CASES IN AP: రాష్ట్రంలో 24 గంటల్లో 18,730 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 101 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్‌తో ఒకరు మృతి చెందారు.
LATEST CORONA CASES IN AP: రాష్ట్రంలో కొత్తగా 101 కరోనా కేసులు - ఆంధ్రప్రదేశ్‌లో లేటెస్టు కరోనా కేసులు
LATEST CORONA CASES IN AP :రాష్ట్రంలో కొత్తగా 101 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ఒకరు మృతి చెందారు.
![LATEST CORONA CASES IN AP: రాష్ట్రంలో కొత్తగా 101 కరోనా కేసులు LAST CORONA CASES IN AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13768872-thumbnail-3x2-corona.jpeg)
LATEST CORONA CASES IN AP
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 138 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి:corona cases in andhra pradesh: రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా కేసులు.. 6 మంది మృతి