'ఇసుక దందా కప్పిపుచ్చుకోవడానికే సీఎంకు వత్తాసు' - స్పీకర్ తమ్మినేనిపై కూన రవికుమార్ విమర్శలు
సభాపతి తమ్మినేని సీతారాం మాటకు జిల్లాలోనే విలువలేదని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. ఆయన ఆమదాలవలసలో ఇసుక దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆ దందాను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి జగన్కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

కూన రవికుమార్
.
కూన రవికుమార్