krishna Tribunal: కృష్ణానదీ జల వివాదాల ట్రైబ్యునల్లో (కేడబ్ల్యూడీటీ-2) గురువారం వరకు కొనసాగిన వాదనలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల మధ్య మరోసారి తెలంగాణ తరఫు సాక్షి, వ్యవసాయరంగ నిపుణుడు ఆచార్య పళనిసామిని ఏపీ న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. నాలుగు రోజులపాటు వరుసగా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో కృష్ణా డెల్టా సిస్టం(కేడీఎస్)లో తక్కువ నీటితో వరి పంట ఎలా సాగు చేయవచ్చనే అంశాలపై పళనిసామి సమాధానామిచ్చారు.
krishna Tribunal: ‘కృష్ణా ట్రైబ్యునల్’ వాయిదా.. మళ్లీ ప్రారంభం ఎప్పుడంటే?
krishna Tribunal: కృష్ణానదీ జల వివాదాల ట్రైబ్యునల్లో (కేడబ్ల్యూడీటీ-2) గురువారం వరకు కొనసాగిన వాదనలు వాయిదా పడ్డాయి. తిరిగి వాదనలను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.
కృష్ణా ట్రైబ్యునల్’ వాయిదా