అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు.. ప్రకాశం బ్యారేజి కేఈబీ కాలువ ద్వారా దివిసీమకు నీటిని విడుదల చేశారు. సాగు, తాగు నీరు విడుదల చేసే ముందు పూజలు నిర్వహించారు. కృష్ణాజిల్లా, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 70 వేల ఎకరాలకు బ్యారేజ్ ద్వారా నీరందుతుంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో దాదాపు 70వేల మందికి తాగునీరు ప్రకాశం బ్యారేజి ద్వారానే పంపిస్తారు.
Vijayawada: దివిసీమకు సాగునీటి విడుదల - కృష్ణా జిల్లా
ప్రకాశం బ్యారేజీ కేఈబీ కాలువ ద్వారా దివిసీమకు సాగు, తాగు నీటిని విడుదల చేశారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ చెర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఇరిగేషన్ అధికారులు రైతులు పాల్గొన్నారు.
ఎమ్యెల్యే సింహాద్రి రమేష్ బాబు
ఈ కార్యక్రమంలో దివిసీమ మార్కెట్ యార్డ్ చెర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఇరిగేషన్ అధికారులు రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణ