ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా, గుంటూరు సరిహద్దులు మూసివేసిన పోలీసులు - కరోనా నేపథ్యంలో లాక్ డోన్ పటిష్టంగా అమలు

రాష్ట్రంలో లాక్​డౌన్ నేపథ్యంలో... కృష్ణా - గుంటూరు సరిహద్దుల్లోని వాహనాలను పోలీసులు నిలిపేశారు. గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

Krishna Guntur Border Closed
కృష్ణా, గుంటూరు సరిహద్దుల్లో వాహనాలు నిలిపివేత

By

Published : Mar 29, 2020, 1:41 PM IST

సరిహద్దులు మూసివేత.. గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్​డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. కృష్ణా - గుంటూరు సరిహద్దులను పోలీసులు నిలిపేశారు. వారధి, ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జిల్లాలోకి ఎవరినీ అనుమతించడం లేదు. దీని వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details