ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్ : కృష్ణా జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144 - కృష్ణాలో కరోనా ఎఫెక్ట్

విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన కారణంగా జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. జిల్లాలో ఈ నెల 31 వరకు సెక్షన్ 144 విధించింది. ఈ ఆదేశాలు ఉల్లింఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

krishna district collector orders section 144 till march 30
కృష్ణా జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144

By

Published : Mar 23, 2020, 6:44 AM IST

Updated : Mar 23, 2020, 6:53 AM IST

మీడియాతో మాట్లాడుతున్న డీఎస్పీ రమణ మూర్తి

విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో మార్చి 31 వరకు 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్న కలెక్టర్.... జిల్లాలో నలుగురైదుగురు ఎక్కడ గుమిగూడరాదని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Last Updated : Mar 23, 2020, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details