కార్తిక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కోటి దీపా కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. మల్లిఖార్జున మహామండపం నుంచి కనకదుర్గా నగర్ మాడవీధుల వరకు భక్తులు నెయ్యి దీపాలు వెలిగించి అలంకరించారు. ఈ కార్యక్రమన్ని పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు, కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు దంపతులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ ప్రధానార్చకులు దుర్గాప్రసాద్ ప్రారంభించారు.
కోటి దీపాలతో కాంతులీనుతున్న ఇంద్రకీలాద్రి - vijayawada indrakeeladri temple
కార్తిక పౌర్ణమి సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై... కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. మల్లిఖార్జున మహామండపం నుంచి కనకదుర్గా నగర్ మాడవీధుల వరకు భక్తులు దీపాలు వెలిగించి సర్వాంగ సుందరంగా అలంకరించారు.
కోటి దీపాలతో కాంతులీనుతున్న ఇంద్రకీలాద్రి