ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేవాలయాల వ్యవస్థ ప్రకాళన చేయాలి: జ్యోతిర్మయి - kondaveeti jyothirmayi

రాష్ట్రం బాగుండాలని, దేవాలయాల వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటూ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక గాయని కొండవీటి జ్యోతిర్మయి హోమం నిర్వహించారు.

జ్యోతిర్మయి

By

Published : Jul 6, 2019, 11:41 PM IST

జ్యోతిర్మయి

రాష్ట్రం వృద్ధి చెందాలని కాంక్షిస్తూ ప్రముఖ గాయని, సంగీత విద్వాంసురాలు, ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి ఇంద్రకీలాద్రిపై రుద్ర యాగం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ యాగంలో... స్థానిక భక్తులు సైతం పాల్గొన్నారు. హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి రుద్రుడి చల్లని చూపు తమపై ఉండాలని వేడుకున్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు దేవాలయాల్లో వ్యవస్థ ప్రక్షాళన జరగాలని... ఆ దిశగా భగవంతడు పరిపాలకులకు శక్తినివ్వాలని కోరుకుంటూ ఈ క్రతువు నిర్వహించినట్లు జ్యోతిర్మయి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details