వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా నేతలే లక్ష్యంగా పాలన చేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కుంభకోణాలు బయటకి తీస్తే దాడి చేస్తారా? అని నిలదీశారు. తెదేపా నేత పట్టాభి కారును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు: కొల్లు రవీంద్ర - తెదేపా నేత పట్టాభిని పరామర్శించిన కొల్లు రవీంద్ర న్యూస్
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెదేపా నేత పట్టాభిని ఆయన పరామర్శించారు.
![తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు: కొల్లు రవీంద్ర తెదేపా నేతలే లక్ష్యంగా పాలన చేస్తున్నారు: కొల్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9046816-360-9046816-1601811862101.jpg)
తెదేపా నేతలే లక్ష్యంగా పాలన చేస్తున్నారు: కొల్లు