రాష్ట్రంలో 54 మిలియన్ యూఎస్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెడతామని కియా తెలిపింది. 'మన పాలన-మీ సూచన'లో కియామోటార్స్ ఇండియా సీఈవో క్యూ క్యూన్ షిమ్.. ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం: కియా - ఏపీలో కియా పెట్టుబడులు న్యూస్
రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని కియా మోటర్స్ ప్రకటించింది. కియా ఎస్యూవీ వాహనాల తయారీకి కొత్తగా పెట్టుబడులు పెట్టనున్నట్లు కియా మోటార్స్ ఇండియా సీఈవో క్యు క్యూన్ షిమ్ ప్రకటించారు.
kia motors wants to invest in andhrapradesh