ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కియా మోటర్స్ ప్రతినిధులు కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన కియా మోటర్ఇండియా ఎండీ కూక్ హ్యూన్ షిమ్, ఆ సంస్థ లీగల్ హెచ్ఓడీ జుడే లి, ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి.. సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని చెప్పారు. వారు సీఎంకుకు కృతజ్ఞతలు తెలిపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
సీఎం జగన్తో కియా మోటార్స్ ప్రతినిధుల భేటీ - జగన్ను కలిసిన కియా మోటార్స్ ప్రతినిధులు
సీఎం వైఎస్ జగన్ను కియా మోటర్స్ మోటర్స్ ప్రతినిధులు కలిశారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని... వారు చెప్పారు.
సీఎం జగన్ను కలిసిన కియా మోటార్స్ ప్రతినిధులు