హైకోర్టు న్యాయమూర్తుల వినియోగానికి కొత్తగా కియా కార్ల కొనుగోళ్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్కటి రూ.31.5 లక్షల చొప్పున 20 కియా కార్నివాల్ లిమోసిన్స్ కార్లు కొనుగోలుకు రూ.6.3 కోట్లు విడుదలకు అంగీకారం తెలిపింది. న్యాయ మూర్తులకు కియా కార్లు కావాలని ఈ నెల 24 తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖ రాశారు.
హైకోర్టు న్యాయమూర్తులకు కియా కార్లు - high court news
హైకోర్టు న్యాయమూర్తుల వినియోగానికి ప్రభుత్వం 20 కియా కార్ల కొనుగోళ్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.6.3 కోట్లు విడుదలకు అంగీకారం తెలిపింది.
ప్రభుత్వ లోగో