ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జన్మభూమి రుణం తీర్చుకుంటాను:శ్వేత - ఏపీలో మున్సిపల్ ఎన్నికల వార్తలు

నగర ప్రజలు అవకాశం ఇస్తే... విజయవాడను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత అన్నారు. విజయవాడ 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్​గా ఆమె ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ కూడలిలలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన శ్వేత.. ర్యాలీగా నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ప్రస్తుతానికి మేయర్ రేసులో లేనని.... ఆ నిర్ణయం అధిష్టానానిదే అని చెప్పారు. తన చదువు ఉద్యోగ అనుభవాన్ని నగరాభివృద్ధికి ఉపయోగిస్తానన్నారు.

kesineni nani daughter filed nomination in vijayawada
kesineni nani daughter filed nomination in vijayawada

By

Published : Mar 12, 2020, 3:08 PM IST

చంద్రబాబు పిలుపు మేరకే రాజకీయాల్లోకి: శ్వేత

ABOUT THE AUTHOR

...view details