కేరళ క్లబ్ ఆధ్వర్యంలో ఓనం ఉత్సవాలతో విజయవాడలో మళయాళీలు సందడి చేశారు. మొగల్రాజపురంలోని సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వేడుకలకు కుటుంబాలతో సహా హాజరయ్యారు. సాంప్రదాయ వస్త్రధారణతో కనువిందు చేశారు. పరిపాలన దక్షతతో సాక్షాత్తు మహా విష్ణువుకే అసూయ కలిగించిన మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ... ఈ పండుగ నిర్వహించుకుంటామని కేరళీయులు వివరించారు.
ఓనం ఉత్సవాల్లో... విజయవాడ మలయాళీలు అదరహో! - kerala
విజయవాడలోని కేరళీయులు.. ఓనం వేడుకలను అద్భుతంగా నిర్వహించారు. కుటుంబాలతో సహా ఒకేచోట చేరి సందడి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలతో కనువిందు చేశారు.
ఓనం ఉత్సవాలతో విజయవాడలో మలయాళీల సందడి