ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర ఆర్థిక సాయంపై మంత్రి కన్నబాబు సమీక్ష - వ్యవసాయంపై కన్నబాబు సమీక్ష వార్తలు

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​లో భాగంగా రాష్ట్ర వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలకు కేంద్రం అందించనున్న ఆర్థిక సాయంపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు.

kannababu review on central assistance
kannababu review on central assistance

By

Published : May 20, 2020, 7:15 PM IST

రాష్ట్ర వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలకు కేంద్రం అందించనున్న ఆర్థిక సాయంపై మంత్రి కన్నబాబు సమీక్ష చేశారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు కేంద్రం నిధులతో ఏ మేరకు లబ్ధి కలుగుతుందన్న అంశంపై చర్చించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details