వైకాపా(ycp) అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో.. రాష్ట్రంలో పరిస్థితులు ప్రమాదకర రీతిలో మారుతున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(mp kanakamedala ravindrakumar) ఆరోపించారు. అధికార పార్టీ రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని సీఎం జగన్ అంటున్నారని.. అయితే ఆ నేరస్థులు ఎక్కువగా పాలకుల్లోనే ఉన్నారని దుయ్యబట్టారు.
MP KANAKAMEDALA: రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు: కనకమేడల - కనకమేడల రవీంద్రకుమార్ తాజావార్తలు
వైకాపా(ycp) అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో.. రాష్ట్రంలో పరిస్థితులు ప్రమాదకర రీతిలో మారుతున్నాయని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు: కనకమేడల
TAGGED:
వైకాపాపై కనకమేడల ఫైర్