విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు విడుదల అనంతరం వాయిదా, లాక్డౌన్ పరిస్థితులపై చర్చించారు. తదుపరి చేపట్టాల్సిన అంశాలపై ఆయన సమీక్షించారు.
అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్ తొలి సమీక్ష - తొలిసారి అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్ సమీక్ష న్యూస్
బాధ్యతలు చేపట్టాక తొలిసారి నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం వాయిదాపై చర్చించారు.
kanagaraj review with officers