ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధానిపై తుది నిర్ణయం వచ్చే వరకూ వేచిచూడాలి' - అమరావతి రైతులపై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్

రాజధానులపై ప్రభుత్వ తుది నిర్ణయం వచ్చేంతవరకూ అమరావతి ప్రజలు సంయమనం పాటించాలని జనసేన నేత లక్ష్మీనారాయణ కోరారు. రైతులు ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు.

Jd laxminarayana
మాజీ జేడీ లక్ష్మీనారాయణ

By

Published : Jan 6, 2020, 7:16 PM IST

రైతులు సంయమనం పాటించాలన్న జనసేన నేత లక్ష్మీ నారాయణ
మూడు రాజధానులపై ప్రభుత్వం ఓ నిర్ణయం ప్రకటించేంత వరకూ ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని జనసేన నేత లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. విజయవాడ చిట్టినగర్​ శ్రీ గౌతం విద్యాసంస్థలు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరీక్షల్లో పాటించాల్సిన వివిధ అంశాలపై ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడిన ఆయన రాజధాని రైతులు ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details