ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన ఆయన... ఈ మేరకు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, రిటర్నింగ్ అధికారులు తమ పైన ఉన్నవారికి భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల వాయిదా గురించి తాను పెద్దగా మాట్లాడబోనని స్పష్టం చేశారు.
'అధికారులు, పోలీసులు భయపడే పరిస్థితి' - తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వార్తలు
అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. వీటన్నింటిని తట్టుకుని కొంతమంది నామినేషన్ వేశారన్న ఆయన...ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

JC Diwakar Reddy
'అధికారులు, పోలీసులు భయపడే పరిస్థితి'