Jawahar reddy takes charge: ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్.జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. జవహర్‌రెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ - Chief Minister's Special Principal Secretary jawahar reddy
Jawahar reddy takes charge: ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్.జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహార్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
TAGGED:
ap latest news