మనిషి గెలవాలంటే.. భౌతిక దూరం తప్పనిసరి
మనిషి గెలవాలంటే.. భౌతిక దూరం తప్పనిసరి - కరోనా ఎఫెక్ట్ న్యూస్
కరోనాను అంతమొందించేందుకు మనిషి గెలవాలంటే భౌతిక దూరం పాటించక తప్పదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. జన్యుపరంగా మార్పులు చేసుకున్న కరోనా ప్రస్తుతం మన దేశంలో దగ్గు, జలుబు వంటి లక్షణాలు లేకుండానే వ్యాప్తి చెందుతున్నందున మరింత అప్రమత్తత అవసరమని తేల్చిచెప్తున్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎలాంటి సన్నద్ధత పాటిస్తాయో.. అదే తరహా సన్నద్ధత అంటువ్యాధుల విషయంలోనూ అవసరమంటున్న జనవిజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రాష్ట్ర కన్వీనర్ శ్రీకుమార్తో ముఖాముఖి..

మనిషి గెలవాలంటే.. భౌతిక దూరం తప్పనిసరి