ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Janasena: "తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అక్షర సత్యం చెప్పారు" - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Janasena on KTR comments: ఏపీ పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అక్షర సత్యం చెప్పారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే రాజధానిని నిర్వీర్యం చేయడమా? అని నిలదీశారు.

Janasena on KTR comments
కేటీఆర్​ వ్యాఖ్యలపై జనసేన

By

Published : Apr 29, 2022, 4:49 PM IST

Janasena on KTR comments: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేతలు ప్రతిస్పందించారు. మంత్రి కేటీఆర్‌ అక్షర సత్యం చెప్పారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ వ్యాఖ్యానించారు. వైకాపా నాయకులకు చిత్తశుద్ధి ఉంటే విజయవాడ నగరంలోని అభివృద్ధిని కేటీఆర్‌కి కాదు... తమకు చూపించాలంటూ ట్వీట్‌ చేశారు. రంగు మారిన మంచి నీళ్లు పది రోజుల నుంచి సరఫరా అవుతుంటే చర్యలు తీసుకోలేక పోయారని... అభివృద్ధి అంటే రాజధానిని నిర్వీర్యం చేయడమా? అని పోతిన మహేష్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: కేటీఆర్ నోట.. జగన్ విధ్వంస పాలన మాట... చంద్రబాబు, లోకేశ్ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details