PAWAN KALYAN: గణతంత్ర వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పోలిట్ బ్యూరో సభ్యుడు అర్హమ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
PAWAN KALYAN: జనసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు... జాతీయ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కల్యాణ్ - pawan kalyan republic day celebrations
PAWAN KALYAN: గణతంత్ర వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కల్యాణ్