ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడు రాజధానుల అంశంపై రేపు జనసేన కీలక సమావేశం - మూడు రాజధానులపై జనసేన సమావేశం న్యూస్

మూడు రాజధానుల అంశంపై రేపు జనసేన పార్టీ కీలక సమావేశం జరగనుంది. రాజధానుల వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణ, అమరావతి రైతులకు మద్దతు విషయాలపై పార్టీ నేతలతో పవన్ చర్చించనున్నారు.

మూడు రాజధానుల అంశంపై రేపు జనసేన కీలక సమావేశం
మూడు రాజధానుల అంశంపై రేపు జనసేన కీలక సమావేశం

By

Published : Aug 1, 2020, 4:03 PM IST

Updated : Aug 1, 2020, 6:12 PM IST

మూడు రాజధానుల అంశంపై రాజకీయ వ్యవహారాల​ కమిటీ ప్రతినిధులతో ఆదివారం జనసేనాని పవన్ అత్యవసర సమావేశం కానున్నారు. రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ, 3 రాజధానులపై టెలీకాన్ఫరెన్స్​లో నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు. అమరావతి రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చ జరగనుంది. భవిష్యత్​ కార్యాచరణపై జనసేన రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Last Updated : Aug 1, 2020, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details