విజయవాడలో భాజపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జనసేన తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. భాజపా తరఫున పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ దేవధర్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: