ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జలీల్‌ బదులు ఖాతున్‌ - tdp

విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్​కు బదులుగా తన కుమార్తె ఖాతున్​కు సీటు కేటాయించారు.

shabhan_kathun

By

Published : Feb 24, 2019, 5:16 PM IST

జలీల్ ఖాన్ కుమార్తె షాబాన ప్రచారం

విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తెకు ఆ సీటును ముఖ్యమంత్రి కేటాయించారు. షాబాన ఖాతూన్​ లాంఛనంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి అడుగు జాడల్లో నడచి పశ్చిమ నియోజకవర్గాలన్ని అభివృద్ధి పథంలో నిలుపుతానని ఖాతూన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని నాని ,బుద్దా వెంకన్న పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details