'స్పీకర్ ఛాంబర్లో కూర్చొని తెలంగాణ బిల్ పాస్ చేయించా..' - cheppalani undhi
ప్రత్యేక తెలంగాణ సాధనలో తను కీలక పాత్ర పోషించినట్లు జైపాల్ రెడ్డి తెలిపారు. స్పీకర్ ఛాంబర్లో కూర్చొని లోక్సభలో బిల్లు పాస్ చేయించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. బిల్లు ఆమోదానికి భాజపా పక్షనేత సుష్మస్వరాజ్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు వివరించారు. ఆట ఎవరు మొదలు పెట్టినా చివరకు తానే గోల్ కొట్టానని చెప్పారు.
!['స్పీకర్ ఛాంబర్లో కూర్చొని తెలంగాణ బిల్ పాస్ చేయించా..'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3968910-878-3968910-1564297548399.jpg)
jaipal-reddy-interview-in-etv
.
'స్పీకర్ ఛాంబర్లో కూర్చొని తెలంగాణ బిల్ పాస్ చేయించా..'