సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి సీఎం జగన్‌మోహన్ రెడ్డికి మినహాయింపు లభించింది. సీఎంగా జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు మినహాయింపు కోరారు. కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 28కి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసు: విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి జగన్కు మినహాయింపు
సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి సీఎం జగన్కు మినహాయింపు లభించింది. మినహాయింపుపై ఆయనకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ కేసు విచారణకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.
జగన్కు మినహాయింపు