హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ (CM Jagan) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై.. విచారణ జరిగింది. కృపానందం డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 23 వరకు పొడిగించింది. అదే సమయంలో రఘురాం సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌పై విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది.
CM JAGAN CASES: జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. అప్ డేట్! - vijayawada news
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్(CM Jagan) అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. కృపానందం డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది.
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ