.
శ్రీచైతన్య విద్యాసంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీ తనిఖీలు - sri chaitanya latest news
కృష్ణా జిల్లా విజయవాడలోని శ్రీచైతన్య విద్యాసంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీ బృందం తనిఖీలు జరుపుతోంది. ఉదయం 5 గంటల నుంచి ఐటీ విభాగ ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తోంది.
శ్రీచైతన్య విద్యాసంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీ తనిఖీలు
TAGGED:
sri chaitanya latest news