వైకాపా ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి పనుల్లేక కూలీలు ఇబ్బందులు పడేలా చేసిందని మాజీ మంత్రి నక్కాఆనంద్ బాబు విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక దళారులు ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కూలీలకు పనుల్లేక పట్టణాలకు వలస వెళితే.. అక్కడ అన్న క్యాంటీన్లను మూసి వారికి అన్నం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
'ఇసుక కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు' - ఇసుక కొరతపై నక్కా ఆనంద్ బాబు కామెంట్స్
రాష్ట్రంలో ఇసుక దళారులు ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారని మాజీ మంత్రి నక్కాఆనంద్బాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్.. భవననిర్మాణ కార్మికులకు పనుల్లేకుండా చేశారని ఆయమ మండిపడ్డారు.
ఇసుక కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు