శ్రీకాళహస్తిలో రేపటి నుంచి ప్రారంభమై 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరపాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆహ్వానించారు. ఆలయ ఈవో పెద్దిరాజు, ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంకు ఆహ్వానపత్రిక అందించారు. ఆలయ వేద పండితులు ముఖ్యమంత్రికి.. స్వామివారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు, అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు.
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్కు ఆహ్వానం
శ్రీకాళహస్తిలో రేపటి నుంచి మెుదలుకొని 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరపాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ వేడుకలకు సీఎం జగన్ను ఆహ్వానించారు.
సీఎం జగన్కు.. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మాత్సవాలకు ఆహ్వనం