విజయవాడ నగర శివారు నున్న గ్రామంలో.. మధ్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. కొవిడ్ నిబంధనలు లెక్క చేయకుండా అర్ధరాత్రి వరకు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. దీనిపై గస్తీ కాస్తున్న పోలీసులు ప్రశ్నించగా.. యవకులు తిరగబడ్డారు. అనంతరం పోలీసుల సెల్ ఫోన్లు లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డారు. నున్న గ్రామీణ పోలీసులు.. యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో యువకుల వీరంగం.. ప్రశ్నించిన పోలీసులపై...! - ap latest news
మద్యం మత్తులో ఉన్న పలువురు యువకులు.. విజయవాడ నగర శివారు నున్న గ్రామంలో వీరంగం సృష్టించారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమించి అర్థరాత్రి రోడ్లపై వేడుకలు చేసుకున్నారు. అక్కడే గస్తీ కాస్తున్న పోలీసులు.. యువకులను ప్రశ్నించగా.. వారిపై తిరగబడ్డారు.
మద్యం మత్తులో యువకుల వీరంగం