ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉదయం 11 గంటలకల్లా తొలి ఫలితం: నగర కమిషనర్ ప్రసన్నకుమార్ - ఏపీ మున్సిపల్ ఎన్నికలు

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు వెల్లడించే ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రా లయోలా కళాశాలలో విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి మొత్తం 64 డివిజన్లకు సంబధించి 3 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఒక్కో రౌండు మూడేసి గంటల చొప్పున మొత్తం 9 గంటల్లో తుది ఫలితం ప్రకటించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి ఫలితం ఉదయం 11 గంటలకల్లా వెలువడుతుంది. ఓట్ల లెక్కింపునకు చేపట్టిన చర్యలు, ఫలితాల వెల్లడి, ఎక్స్​ఆఫిషియో ఓట్ల అంశంపై విజయవాడ నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేష్ వివరాలను వెల్లడించారు.

నగర కమిషనర్ ప్రసన్న కుమార్
నగర కమిషనర్ ప్రసన్న కుమార్

By

Published : Mar 13, 2021, 3:04 PM IST

విజయవాడ నగర కమిషనర్ తో ముఖాముఖి

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details