ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VIJAYAWADA CP: రౌడీమూకలపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ శ్రీనివాసులు - vijayawada updates

బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు నగర వెలుపల నుంచే దందా చేస్తున్నారు. ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న రౌడీషీటర్ పక్కా పథకం వేసి హత్యలు చేయిస్తున్నారు. ఇలాంటి వరుస ఘటనలతో బెజవాడ పోలీసులు.. నేరస్థులపై నిఘా పెంచారు. నగరంలో రౌడీమూకలపై ఉక్కుపాదం మోపుతామంటున్న విజయవాడ సీపీ బి.శ్రీనివాసులుతో మాప్రతినిధి జయప్రకాశ్‌ ముఖాముఖి.

Vijayawada CP B. Srinivasulu
విజయవాడ సీపి బి.శ్రీనివాసులు

By

Published : Sep 14, 2021, 9:52 PM IST

విజయవాడలో వరుస నేర ఘటనలు... రౌడీమూకలపై ఉక్కుపాదం మోపుతామంటున్న విజయవాడ సీపీ బి.శ్రీనివాసులుతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details