ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పురపాలక ఎన్నికల కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి' - కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తాజా వార్త.లు

కృష్ణా జిల్లాలో.. పురపాలక ఎన్నికల కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్న జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ సీపీ శ్రీనివాసులుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

interview with krishna district collector and vijayawada cp on municipal elections counting
'పురపాలక ఎన్నికల కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి'

By

Published : Mar 12, 2021, 4:05 PM IST

కృష్ణా జిల్లాలో జరిగిన ఎన్నికలకు సంబంధించి.. ఆదివారం జరిగే కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15వ తేదీ మధ్నాహం వరకు అన్ని మద్యం దుకాణాను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ ముగిశాక ఎలాంటి విజయోత్సవాలకు అనుమతి లేదంటున్న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ సీపీ శ్రీనివాసులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

'పురపాలక ఎన్నికల కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details