'భారత బ్యాడ్మింటన్ టీమ్.. అందరికీ ఆదర్శం' - thomus cup winner
థామస్ కప్‌ను కైవసం చేసుకుని భారతదేశ క్రీడాకారులు సువర్ణాధ్యాయాన్ని రాశారు. బ్యాడ్మింటన్ క్రీడలో థామస్ కప్ ప్రతిష్టాత్మకమైనదని క్రీడా నిపుణులు తెలిపారు. ఆటగాళ్లందరూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. 43 ఏళ్ల తర్వాత ఫైనల్స్‌కు చేరుకున్న భారత క్రీడాకారుల బృందం వరుసగా మూడు గేమ్‌ల్లో ఆధిక్యం సంపాదించింది. వరుస విజయాలను సాధించి ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ అందరికీ ఆదర్శంగా నిలిచిందని చెపుతున్న భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ పున్నయ్య చౌదరితో మాప్రతినిధి ముఖాముఖి..
భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ పున్నయ్య చౌదరి