మే 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు - ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మే 5 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే 5 నుంచి 22 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మే 6 నుంచి 23 వరకు రెండో ఏడాది పరీక్షలు జరగనున్నాయి. మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

మే 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు